ట్రైఫిల్ పుడ్డింగ్ | Trifle Pudding | Dessert Recipes | Sponge Cake | Fruit Trifle Recipe | No Bake Pudding | Easy Recipes
ట్రైఫిల్ పుడ్డింగ్ చాలా రుచిగా ఉండే మూడు లేయర్ల కేక్. ఇది ఫేమస్ డిస్ర్ట్ recipe దీన్ని చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు.
#triflepudding #homecookingtelugu #Englishtrifle #fruitcustardtriflepudding #homecooking #hemasubramanian #trifle #pudding #spongecake #cake #fruittrifle #food #dessert #easy #tasty #yummy
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3lspZ2p
Link to Vanilla Sponge Cake: https://bit.ly/3eLHk5c
తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
పాలు – 2 కప్పులు
వనిల్లా కస్టర్డ్ పొడి – 5 టీస్పూన్లు
పాలు – 1 / 4 కప్పు
పంచదార – 3 టీస్పూన్లు
అరటిపళ్ళు – 2 (తరిగినవి)
నల్ల ద్రాక్ష & తెల్ల ద్రాక్ష పళ్ళు
ఆపిల్ – 1 (తరిగినది)
స్పాంజ్ కేక్
నీళ్లు – 300 మిల్లీలీటర్లు
స్ట్రాబెర్రీ జెల్లీ క్రిస్టల్స్ – 100 గ్రాములు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com