ఆరెంజ్ ఫిర్నీ కమలా పళ్ళ ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నంతో చేసే ఒక రుచికరమైన డిజర్ట్ రెసిపీ. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
#orangephirni #homecookingtelugu #phirnisweet #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://www.youtube.com/watch?v=rUBatxTYFPM
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 6
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం – 1 /2 కప్పు
కమలా పళ్ళు – 2
కాచి చల్లార్చిన పాలు – 1 లీటర్
పంచదార – 3 /4 కప్పు
యాలకుల పొడి – 1 టీస్పూన్
కుంకుమపువ్వు రేకులు
తరిగిన పిస్తాపప్పులు
తరిగిన బాదంపప్పులు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com