in

ఆవపిండి చికెన్ | mustard chicken | chicken recipes


ఈ chicken special ఏమిటంటే, ఆవపిండిని highlight చేస్తూ chicken చెయ్యడం.మామూలు chicken fry మసాలాలు తో చేస్తాం. ఈ recipe పూర్తిగా ప్రత్యేకం. ఆవపిండి రుచి ఇష్టపడేవారి అందరికి ఈ recipe నచ్చుతుంది. Non veg ప్రియులు అందరు different experience feel అవుతారు. ఈ recipe చాలా easy గ చేస్కోవచ్చు.

Ingredients

1. boneless chicken ( marinated ) – 150 gms
2. ఆవాలు ( నానబెట్టుకున్నవి ) – 30 gms
3. గసగసాలు ( నానబెట్టుకున్నవి ) – 2 చెంచాలు
4. పచ్చిమిర్చి – సుమారు 6
5. నానబెట్టిన జీడిపప్పు – సుమారు 10
6. కొత్తిమీర తురుము – 1/2 cup
7. కర్వేపాకు – 2 రెబ్బలు
8. నూనె – 1/2 cup ( refined oil / ఆవ నూనె )
9. పసుపు – చిటికెడు
10. ఉప్పు – సరిపడేంత

ఈ curry, వేడి వేడి అన్నంలో కలుపుకోడానికి, లేదా, సాంబార్, లేదా, రసం లోకి చాలా బాగుంటుంది.

contact : [email protected]
editor : instagram.com/bhushan.fun

#chickenRecipe #aavapindi #chicken #mustard #avakai

source

Easy Dessert Recipes | 10+ Awesome Homemade Cupcake Decorating Ideas You Need to Try

Whiskey Sour – Tipsy Bartender