ఎగ్‌లెస్ చాక్లెట్ మూస్ | Eggless Chocolate Mousse | Chocolate Desserts | Dessert Recipes | Chocolate Recipes | Easy Recipes | Homemade
ఎగ్‌లెస్ చాక్లెట్ మూస్ చాలా రిచ్‌గా ఉండే చాక్లెట్ డిస్ర్ట్ రెసిపీ. దీన్ని ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేస్తే చాలా బాగుంటుంది.
#egglesschocolatemousse #homecookingtelugu #chocolatepudding #homecooking #hemasubramanian #mousse #chocolatemousse #desserts #dessertrecipes #easyrecipes #chocolate #cake #homemade
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3u6TyKZ
తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
వెన్న – 2 టేబుల్‌స్పూన్లు
డార్క్ చాక్లెట్ – 200 గ్రాములు
ఫ్రెష్ క్రీం – 250 మిల్లీలీటర్లు
చిటికెడు ఉప్పు
వనిల్లా ఎసెన్స్ – 1 / 4 టీస్పూన్
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com