ఈ మధ్య వచ్చిన కొత్త రకమైన వంటకాల్లో కుంగ్ పావ్ చికెన్ ఒకటి. ఈ వీడియోను చూసి, రెసిపీను తెలుసుకుని, తప్పకుండా ఈ సైడ్ డిష్ను ట్రై చేసి చూడండి.
#kungpaochicken #homecookingtelugu #chickenrecipes #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3sWKIPn
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
బోన్లెస్ చికెన్ – 300 గ్రాములు
లైట్ సోయా సాస్ – 1 టేబుల్స్పూన్
వెనిగర్ – 2 టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్ – 1 టీస్పూన్
మిరియాల పొడి
నువ్వుల నూనె – 1 టీస్పూన్
నువ్వుల నూనె – 2 టీస్పూన్లు
లైట్ సోయా సాస్ – 2 టేబుల్స్పూన్లు
వెనిగర్ – 2 టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్ మిశ్రమం
చిల్లీ పేస్టు – 1 టీస్పూన్
బ్రౌన్ షుగర్ – 2 టీస్పూన్లు
దంచిన వేరుశనగలు
తరిగిన వెల్లుల్లి
తరిగిన ఉల్లికాడలు
నువ్వుల నూనె – 2 టీస్పూన్లు
నువ్వుల నూనె – 2 టీస్పూన్లు
తరిగిన వెల్లుల్లి – 1 టీస్పూన్
ఉల్లికాడగడ్డలు – 4 (తరిగినవి)
కాప్సికం ముక్క – 1 (తరిగినది)
తరిగిన ఉల్లికాడలు
వేయించిన వేరుశనగలు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com