in

నల్ల బియ్యం హల్వా | Black Rice Halwa | Healthy Recipes | Sweet | Easy Dessert | Black Rice Pudding

https://www.amazon.in/shop/homecookingshow%20

నల్ల బియ్యం హల్వా | Black Rice Halwa | Healthy Recipes | Sweet | Easy Dessert Recipes | Black Rice Pudding

నల్ల బియ్యం హల్వాను నల్ల బియ్యంతో చేస్తారు. ఈ బియ్యంలో చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇది తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ హల్వాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#nallabiyyamhalwa #homecookingtelugu #blackricehalwa #kaviniarisihalwa #Homecooking #hemasubramanian #halwa #sweet #recipe #dessert #cooking #tasty #yummy #easy #blackrice #pudding

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/3sRAajY

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 6

కావలసిన పదార్థాలు:

నల్ల బియ్యం 1 కప్పు (2౦౦ మిల్లీలీటర్లు)
నీళ్లు – 3 కప్పులు
పంచదార – 4 టీస్పూన్లు
యాలకుల పొడి – 1/2 టీస్పూన్
నెయ్యి – 3 టీస్పూన్లు
కొబ్బరి పాలు – 1/2 కప్పు
పచ్చి కొబ్బరి తురుము – 3 టీస్పూన్లు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

Butterscotch Easy Summer Desserts Tasty Pudding Recipe बटरस्कॉच डिजर्ट पुडिंग

Chettinad Chicken Curry | Cook with comali recreation | Chicken Recipes | gowtham's kitchen |