సాంబార్ | Sambar
మన ఇళ్లల్లో చాలా తరుచుగా సాంబార్ తయారుచేసుకుంటూ ఉంటాము. ఇది అన్నంలోకి, అలానే ఇడ్లీ దోశలోకి కూడా తింటాము. బయట హోటళ్లలో కూడా మనకి చాలా రుచికరంగా ఉండే సాంబార్ తప్పకుండా వడ్డిస్తారు. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే ఇవాళ చక్కటి సాంబర్ని ములక్కాడ, వంకాయలు వేసుకుని సౌత్ ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ చూసి తెలుసుకోండి.
#sambarrecipe #teluguvantalu #southindianrecipes #lunch #sambar #lunchrecipes #lunchcombo #tasty #yummy #cooking #cuisine
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/2JucUE1
తయారుచేయడానికి : 20 నిమిషాలు
వండటానికి : 30 నిమిషాలు
సెర్వింగులు : 3
కావలసిన పదార్థాలు
సాంబార్ పొడి చేయడానికి కావలసినవి
మినపప్పు – 1 టేబుల్స్పూను
సెనగపప్పు – 1 టేబుల్స్పూను
ధనియాలు – 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్స్పూను
మెంతులు – 1/4 టీస్పూను
మిరియాలు – 1 టీస్పూను
ఎండు మిరపకాయలు – 10
ఎండుకొబ్బరి తురుము – 1/4 కప్పు
సాంబార్ చేయడానికి కావలసిన పదార్థాలు
నూనె
మినపప్పు – 1 టీస్పూను
సెనగపప్పు – 1 టీస్పూను
ఆవాలు – 1/2 టీస్పూను
ఎండుమిరపకాయలు – 2
ఇంగువ – 1/4 టీస్పూను
కరివేపాకులు
చిన్న ఉల్లిపాయలు – 20
పెద్ద టొమాటోలు – 2 (చిన్నగా తరిగినవి)
వంకాయలు – 6
పెద్ద మునక్కాయ – 1
ఉప్పు – 1 టీస్పూను
పసుపు – 1/4 టీస్పూను
చింతపండు రసం – 1 కప్పు
నీళ్లు – 3 కప్పులు
ఉడికించిన కందిపప్పు
సాంబార్ పొడి – 2 టేబుల్స్పూన్లు
కొత్తిమీర
తెలంగాణా చికెన్ | Telangana Chicken
తెలంగాణా చికెన్ చాలా రుచికరంగా ఉండే ఒక డిష్. ఇది కొద్దిగా కారంగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.
#telanganachicken #teluguvantalu #chickenrecipes #chicken #curry #chickencurry
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/2N2iijV
తయారుచేయడానికి – 10 నిమిషాలు
వండటానికి – 30 నిమిషాలు
సెర్వింగులు – 4
కావలసిన పదార్థాలు
చికెన్ – 350 గ్రాములు
నూనె – 2 టేబుల్స్పూన్లు
కరివేపాకులు
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీస్పూన్లు
పసుపు – 1/2 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
నీళ్లు – 1/2 కప్పు
గరం మసాలా – 1 టీస్పూన్
కొత్తిమీర
మసాలా పొడి చేయడానికి కావలసినవి
ధనియాలు – 1/2 టేబుల్స్పూన్
గసగసాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
మిరియాలు – 2 టీస్పూన్లు
ఎండుమిరపకాయలు – 10
తురిమిన కొబ్బరి – 2 టేబుల్స్పూన్లు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com