in

సేసమీ చికెన్ | Sesame Chicken | Chicken Starter Recipes | Chicken Recipe | Crispy Chicken Fry

https://www.amazon.in/shop/homecookingshow%20

సేసమీ చికెన్ | Sesame Chicken | Chicken Starter Recipes | Chicken Recipe | Crispy Chicken Fry | Fried Chicken | Sesame Chicken Sauce | Easy Recipes

సేసమీ చికెన్ చాలా రుచికరమైన డిష్. దీన్ని ఒక రకమైన స్పెషల్ సాస్తో చేస్తారు. ఆ సాస్ ఎలా చేయాలో, ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#sesamechicken #homecookingtelugu #chickenstarters #homecooking #hemasubramanian #chickenfry #friedchicken #starter #nonveg #recipe #cooking #tasty #yummy #food #chickenrecipe

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/39jkXQU

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 4

చికెన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్ – 500 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 6 (చిన్నగా తరిగినవి)
ఉప్పు – 1 టీస్పూన్
మిరియాల పొడి – 1 టీస్పూన్
సోయా సాస్ – 3 టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్స్పూన్
పండుమిరపకాయ – 1 (చిన్నగా తరిగినది)
గుడ్డు – 1
వేయించడానికి సరిపడా నూనె

సాస్ చేయడానికి కావలసిన పదార్థాలు:

టొమాటో కెచప్ – 3 టేబుల్స్పూన్లు
సోయా సాస్ – 2 టేబుల్స్పూన్లు
వెనిగర్ – 1 టేబుల్స్పూన్
తేనె – 2 టేబుల్స్పూన్లు
బ్రౌన్ షుగర్ – 2 టేబుల్స్పూన్లు
నీళ్లు
కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్స్పూన్లు
తరిగిన ఉల్లికాడలు
తరిగిన పండుమిరపకాయ
వేయించిన నువ్వులు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

?Most Yummiest Dessert In Just 2 Cups Of Milk ?||Strawberry Dessert Recipe||Ramadan Dessert Recipe.

easy chicken korma recipe