in

Green Chicken Gravy | Recipe | Chicken Recipes in Telugu | Green Chicken Curry for Roti | Non Veg


Green Chicken Gravy | Recipe | Chicken Recipes in Telugu | Green Chicken Curry for Roti | Non Veg

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు green chicken gravy ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
చికెన్ 250 grams, కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట , కరివేపాకు 2 రెబ్బలు , పచ్చి మిర్చి 5, ఉల్లిపాయలు 2,
ఉప్పు , కారం , పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు 2 tsp, కొబ్బరి పొడి 2 tsp, గరం మసాలా 1 tsp, ఆయిల్ 5 tsp, పెరుగు 50 గ్రాములు
తయారీ విధానం
ముందుగా మిక్సీ జార్ లో కొత్తిమీర , పుదీనా , కరివేపాకు , పచ్చి మిర్చి, కొంచెం వాటర్ పోసి పేస్టు లా చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి … హీట్ అయ్యాక ఉల్లిపాయలు , 1 tsp ఉప్పు వేసి కొంచెం సేపు వేయించండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ , కొంచెం పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి ,,,, పది నిమషాల పాటు మూత పెట్టుకోండి
చికెన్ కొంచెం ఉడికిన తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి మరో 10 నిమషాల పాటు మూత పెట్టుకోండి
ఇప్పుడు దీనిలో 1 tsp కారం , కొబ్బరి పొడి , పెరుగు, కొంచెం వాటర్ వేసి …బాగా కలిపి ….ఐదు నిమషాల పాటు మూత పెట్టుకోండి
గ్రేవీ లో ఈ విధంగా ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి
ఒకసారి ఉప్పు , కారం సరి చూసుకొని అవసరమైతే కలుపుకొండి
చివరిగా చికెన్ మసాలా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఈ గ్రేవీ ని నాన్, రోటి , చపాతీ , రైస్ …దేనితో నైన తీసుకోవచ్చు
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you

#greenchicken #recipe #telugu

source

Quick version of Chicken Peri Peri Recipe | Pakistani Food Recipes Channel

Chicken White Curry – Chicken Gravy – Chicken Malai Handi – Eid Recipe – Ramadan Recipe