చికెన్ కటీ రోల్స్ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్, తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి.
#chickenkathiroll #homecookingtelugu #chickenfrankie #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3ceJDv1
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4
చికెన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
బోన్లెస్ చికెన్ – 250 గ్రాములు
1 / 2 చెక్క నిమ్మరసం
ఉప్పు – 1 టీస్పూన్
పసుపు – 1 / 4 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 / 2 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 / 2 టీస్పూన్
పెరుగు – 2 టేబుల్స్పూన్లు
తరిగిన పుదీనా ఆకులు
తరిగిన కొత్తిమీర
నీళ్లు
చికెన్ ఫిల్లింగ్ కోసం కావలసిన పదార్థాలు:
నూనె – 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ – 1 (పొడవుగా తరిగినది)
కాప్సికం – 1 / 2 ముక్క (పొడవుగా తరిగినది)
టొమాటో – 1 (పొడవుగా తరిగినది)
చికెన్ రోల్ చేయడానికి కావలసిన పదార్థాలు:
గుడ్డు – 1
ఉప్పు – చిటికెడు
మిరియాల పొడి – చిటికెడు
నూనె – 1 టీస్పూన్
చపాతీ
చికెన్ ఫిల్లింగ్
పుదీనా చట్నీ
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK: https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com