చికెన్ వేసి ఆమ్లెట్ ఎప్పుడైనా చేశారా? ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీని కోసం మీరు ఏదైనా చికెన్ కర్రీ నుంచి చికెన్‌ను తీసుకుని, వాడుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చూడండి, ఈ రెసిపీను తప్పకుండా ట్రై చేయండి.
#chickenomelette #homecookingtelugu #chickenrecipe #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3nAvbn5
Link to Fish Omelette: https://bit.ly/3H0QtSR
Link to Spinach Cheese Omelette: https://bit.ly/3IoguLM
Link to Egg Frittata: https://bit.ly/3FJXHZK
Link to Masala Omelette: https://bit.ly/3KuzUkj
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 10 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయ – 1 (చిన్నగా తరిగినది)
పసుపు – చిటికెడు
కారం – 1 / 2 టీస్పూన్
ఉప్పు – 1 / 2 టీస్పూన్
గుడ్లు – 4
తరిగిన కొత్తిమీర
నూనె – 2 టీస్పూన్లు
చికెన్
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com