చికెన్ సాల్నా అనేది ఒక తమిళనాడు స్పెషల్ చికెన్ కర్రీ. దీన్ని ఎక్కువగా పరోటాతో కలిపి తింటుంటారు. ఈ రెసిపీను ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.
#chickensalna #homecookingtelugu #chickensalnacurry #salnarecipe #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3gOXxGx
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 5
మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
దాల్చిన చెక్క
లవంగాలు – 7
యాలకులు – 4
మిరియాలు – 2 టీస్పూన్లు
జీలకర్ర – 2 టీస్పూన్లు
సోంపుగింజలు – 2 టీస్పూన్లు
వేయించిన శనగపప్పు – 2 టేబుల్స్పూన్లు
గసగసాలు – 1 టీస్పూన్
రాతిపువ్వు
జీడిపప్పులు – 5
తురిమిన పచ్చికొబ్బరి – 1 / 4 కప్పు
చిన్న ఉల్లిపాయలు – 5
నీళ్లు
చికెన్ సాల్నా చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె – 2 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు బిర్యానీ ఆకు)
ఉల్లిపాయలు – 4 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టేబుల్స్పూన్లు
పచ్చిమిరపకాయలు – 2 (చీల్చినవి)
టొమాటోలు – 4 (తరిగినవి)
ఉప్పు – 2 టీస్పూన్లు
పసుపు – 1 / 2 టీస్పూన్
కారం – 3 టీస్పూన్లు
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
చికెన్ – 1 1 / 2 కిలోలు
రుబ్బిన మసాలా పేస్టు
నీళ్లు – 3 కప్పులు
ఉప్పు – 2 టీస్పూన్లు
కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com