హలో ఫ్రెండ్స్,
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు?????
ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్ సూపర్ టేస్టీ చికెన్ తాలి recipe తో మీ ముందుకు వస్తున్న. ఒక కేజీ చికెన్ తో నాలుగు డిఫరెంట్ వంటలు చూపించా మీరు తప్పకుండా చేసుకొని ఎంజాయ్ చేయండి
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి
మరిన్ని వంటలకోసం నా చానెల్ కు subscribe చేయండి ?
#chickenbiryani
#chicken65
#chickenlollipop
#gongurachicken
#chickendalcha
#chickenpalav
#chickengravy
#chickenmasala
#chicken65biryani
#chickenstarters
#dumbiryani
#hydarabadibiryani
#christmasrecipes
#christmasspecil
#christmascelabrations
#christmasfastival
#fastivalspecils
#xmas
Follow me on below social media platforms
Twitter: rajaskitchen.twitter.in
Instagram: https://www.instagram.com/rajaskitchen2020/
Facebook: https://www.facebook.com/Rajavantillun.facebook.in
ఒక మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన నాకు ఛెఫ్ అవ్వాలని ఉన్న కొన్ని కుటుంబ కారణాల వాళ్ళ కాలేక జీవితం ఎన్నో ఎదురు దెబ్బలు తిని నచ్చిన పని దొరక వచ్చిన ఉద్యోగం సంతృప్తి లేక ఎం చేయాలని చూస్తుంటే ఈ యూట్యూబ్ ద్వారా నాకు నచ్చిన వచ్చిన వంటలు మీకూ చూపించాలని స్టార్ట్ చేసిందే ఈ Rajas Kitchen నాకు సపోర్ట్ చేసి ఈ మిస్టర్ ఫెయిల్యూర్ ని విన్నర్ ని చేస్తారని ఆశిస్తూ
మీ……రాజా.??
source