in

#liverfry#chickenrecipes|సూపర్ టేస్ట్ గా వుండే దాబా స్టయిల్ లివర్ వేపుడు??|Andhra chicken liver fry|


హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు,

ఈ రోజు నేను సూపర్ టేస్టీ చికెన్ లివర్ ఫ్రయ్ రెసిపీ తో మీ ముందుకు వస్తున్న ఫ్రయ్ వంట రాని వారు బాచిలర్స్ చాలా అంటే చాల ఈజీ గా చేసుకోవచ్చు

మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వుందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ☺

#liverfry,#liver,#chickencurry,#muttonliver,#ckikenliver,#kalejafry,#karjamfryintelugu,#gundekayavepuduintelugu,#liverfryinrecipe,#livervurry,#andhrastyelliverfry,#patnamlopalleruchulu,#peravalisisters, #liverfryvismaifood

Ingredients:
Chicken liver: 250g
Oil: 1/2 cup
Garammasala: 1tea spoon
Salt : 11/2 tea spoon
Red chilli powder: 2 tea spoons
Termaric powder: 1/2 tea spoon
Ginger and garlic paste: 2 table spoons
Chopped Coriander: 1 table spoon
Chopped mint: 1 tea spoon
Chopped opinion: 1 small
Sliced green chillies: 3 no
Curry leaves: 1 table spoon

Follow me on below social media platforms

Twitter: rajaskitchen.twitter.in
Instagram: raja’skitchen.instagram.in
Facebook: raja’skichen.facebook.in

ఒక మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన నాకు ఛెఫ్ అవ్వాలని ఉన్న కొన్ని కుటుంబ కారణాల వాళ్ళ కాలేక జీవితం ఎన్నో ఎదురు దెబ్బలు తిని నచ్చిన పని దొరక వచ్చిన ఉద్యోగం సంతృప్తి లేక ఎం చేయాలని చూస్తుంటే ఈ యూట్యూబ్ ద్వారా నాకు నచ్చిన వచ్చిన వంటలు మీకూ చూపించాలని స్టార్ట్ చేసిందే ఈ Rajas Kitchen నాకు సపోర్ట్ చేసి ఈ మిస్టర్ ఫెయిల్యూర్ ని విన్నర్ ని చేస్తారని ఆశిస్తూ

మీ……రాజా.??

source

Chicken Curry with Black Sesame Seed | Chicken Curry Recipe | Assamese Recipe by Padminiskitchen

Chicken Tikka Recipe | Tandoori Chicken Recipe | Indian Food | Chicken Recipes | Healthy Recipes