ఐస్క్రీమ్స్లో మీరు చాలా రకాలు తినే ఉండుంటారు. కానీ గడ్-బడ్ ఐస్క్రీమ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది మంగళూరు, ఉడిపి లాంటి ప్రదేశాల్లో చాలా ఫేమస్. తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి.
#gadbadicecream #homecookingtelugu #dessert #homecooking #hemasubramanian #recipe #dessertrecipe #summerrecipe #easy #cooking #cuisine #icecream #buttersotch #strawberryicecream #falooda
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/2OXvAl1
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: –
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
ఆపిల్
అరటిపండు
ద్రాక్ష పళ్ళు
వనిల్లా ఐస్క్రీమ్
తరిగిన జీడిపప్పులు
నల్ల కిస్మిస్లు
స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్
ఉడికించిన సేమియా
స్ట్రాబెర్రీ జెల్లీ
బటర్-స్కాచ్ ఐస్క్రీమ్
చెర్రీ
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com