in

చికెన్ ర్యాప్ | Chicken Wrap | Chicken Frankie | Chicken Recipes | Lunch Box Recipes

https://www.amazon.in/shop/homecookingshow%20

చికెన్ ర్యాప్ అనేది లంచ్ లేదా డిన్నర్లోకి చేసుకునే ఒక రెసిపీ. ఇందులో వేయించిన చికెన్, కూరగాయలు అన్ని ఉండటం వల్ల ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని టొమాటో కెచప్తో కానీ మెయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

#chickenwrap #homecookingtelugu #friedchickenwrap #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://cutt.ly/mm7RlKm

తయారుచేయడానికి: 25 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 2

కావలసిన పదార్థాలు:

బోన్లెస్ చికెన్ – 500 గ్రాములు
ఉప్పు – 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – 1 టీస్పూన్
మిరియాల పొడి
తరిగిన వెల్లుల్లి – 2 టీస్పూన్లు
దంచిన అల్లం – 1 టీస్పూన్
సోయా సాస్ – 2 టీస్పూన్లు
అర చెక్క నిమ్మరసం
రెడ్ చిల్లీ సాస్ – 1 1 / 2 టేబుల్స్పూన్లు
నూనె – 1 టీస్పూన్
నూనె – 1 టేబుల్స్పూన్
మ్యారినేట్ చేసిన చికెన్
మెయోనీస్
చిల్లీ సాస్ – 1 టేబుల్స్పూన్
టోర్టియా / చపాతీ
ఉల్లిపాయ స్లైసులు
కాప్సికం స్లైసులు
టొమాటో స్లైసులు
ఐస్బెర్గ్ లెటస్

You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!

ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK: https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

Instant Bread Dessert Recipe | Butter Scotch Bread Pudding | 10 Minutes Dessert Recipes

Oats Smoothie Recipe For Weight Loss | No Milk – No Sugar | Oats Smoothie For Dinner